<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>24</hymn_number>
<lyrics>[C1]
   ప్రేమించెదన్‌ అధికముగా - ఆరాధింతున్‌ ఆసక్తితో
   పూర్ణమనసుతో ఆరాధింతున్‌ - పూర్ణ బలముతో ప్రేమించెదన్‌
   ఆరాధనా ఆరాధనా ... ఆ..ఆ.. ఆరాధనా... ఆరాధనా....

[V1]
 ఎబినేజరే...
 ఇంతవరకూ ఆదుకొన్నావు...

[V2]
 ఎల్‌రోయి ...
 నను చూశావే వందనమయ్యా ...

[V3]
 యె¬వా రాఫా ...
 స్వస్థపరిచావే వందనమయ్యా ...</lyrics>
<title>ప్రేమించెదన్‌ అధికముగా</title>
</song>